ప్రజావాణి ఫిర్యాదులపై సత్వర స్పందన – బాధితులకు ఎప్పటికప్పుడు సమాచారం
ఫిర్యాదుల పురోగతిని బాధితులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలి చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలి – మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 29: మెదక్ జిల్లా (28) ప్రజావాణిలో అందే ప్రతి ఫిర్యాదుపై చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం అందించాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్ ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను...