హీరో ఆకాష్ పూరి చేతుల మీదుగా ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పోస్టర్ఆవిష్కరణ

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 20: లక్కీ సినిమా ప్రొడక్షన్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ప్రారంభం ఘనంగా జరిగింది. ఈ సినిమా పోస్టర్ ప్రముఖ హీరో ఆకాష్ పూరి చేతుల మీదుగా చేయడం జరిగిందని చిత్ర యూనిట్ తెలిపింది. కథానాయకులు శివాని అతిధి ముఖర్జీ పద్మ హీరోయిన్లుగా ప్రముఖ నటుడు దిల్ రమేష్  ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం 3 ఫ్లవర్. ఈ చిత్రంలో ఇంకా జబర్దస్త్ చిట్టిబాబు, పొట్టి మామ, రాంబాబు, శివం రాకీ వివా రెడ్డి,...