సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభోత్సవానికి సిద్ధం
మెదక్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు అల్పాహారం సరఫరా త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి — జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 23: మెదక్ జిల్లా (22)ముఖ్యమంత్రి అల్పాహార పథకం అమలులో భాగంగా మెదక్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ఏర్పాటు చేస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభోత్సవానికి సిద్ధమైందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మంగళవారం మెదక్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తెలంగాణ ప్రభుత్వం, హరే కృష్ణ...