మొక్కలను నాటి.. ప్రకృతిని కాపాడాలి
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి: సర్పంచ్ కందాల రాజ నరసింహ A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 2: మనోహరాబాద్ (1):పర్యావరణ పరిరక్షణకు, జీవవైవిధ్య మనుగడకు చెట్లు ఎంతో కీలకమని ముప్పిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ కందాల రాజ నరసింహ అన్నారు. ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో సర్పంచ్ కందాల రాజ నరసింహ పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన...