భూముల రీ-సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, జులై 24, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (23) భూభారతి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న భూముల రీ-సర్వేతో భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. గురువారం మెదక్ మండలం కోమటూరు గ్రామంలో నిర్వహించిన భూభారతి భూముల రీ-సర్వే గ్రామసభలో అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ ఆర్డీవో రమాదేవి, ఏడి ల్యాండ్ సర్వే కిషన్, రైతులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏళ్ల తరబడి మోకాపై సాగు చేసుకుంటూ...