యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం : కలెక్టర్ ప్రతిమా సింగ్

– ‘ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం కోసం యోగ’ థీమ్‌తో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ – భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపద యోగ – యోగాసనాలు వేసి అందరినీ ఉత్తేజపరిచిన కలెక్టర్ A2 న్యూస్, జూన్ 22, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ :(21) యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని, వయోభేదం, లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 సందర్భంగా ఆదివారం మెదక్ పట్టణంలోని...