సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలి

A2 న్యూస్, జూన్ 19, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) గస్తీ, నాకాబందీలతో నేర నియంత్రణకు చర్యలు రామాయంపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మెదక్, 18: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడంతో పాటు నేర నియంత్రణకు గస్తీ, నాకాబందీలను మరింత ముమ్మరం చేయాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. గురువారం రామాయంపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, సిబ్బంది విధుల...