ఎమ్మెల్యే సునీత రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు
డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 8: నర్సాపూర్ (7 )ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవ వికాస యాత్రనుచేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు లాంటి...