బి.వి.ఆర్.ఐ.టి లో పాస్ పోర్ట్ మేళా

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 23: నర్సాపూర్ (22) విదేశాల్లో ఉన్నత విద్యకు ఉన్న అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం నర్సాపూర్ లోని బి.వి. రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ ఫౌండేషన్ సమన్వయంతో విదేశీ ఉన్నత విద్యా సదస్సు–పాస్‌పోర్ట్ మేళా నిర్వహించారు. కళాశాల ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, స్వీడన్ తదితర దేశాలకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థులు ఆయా విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో...