మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ – ఈ-కేవైసీ గడువు ఆగస్టు 31 వరకు పొడిగింపు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 1: మెదక్ జిల్లా (31) మెదక్ జిల్లా పరిధిలోని అన్ని రేషన్ కార్డుదారులు ప్రభుత్వం అందిస్తున్న మూడు నెలల రేషన్ బియ్యం కోటాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద సూచించారు. ప్రభుత్వం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్–2026 నెలలకు సంబంధించిన మూడు నెలల బియ్యం కోటాను ఒకేసారి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో, రేషన్ కార్డుదారులు ఆగస్టు 1 నుంచి తమ సమీప ఫెయిర్ ప్రైస్ షాప్ (ఎఫ్‌పీఎస్)కు వెళ్లి మూడు నెలల బియ్యాన్ని...