ఒక్క ఓటీపీ.. మొత్తం ఖాతా స్వాహా!
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.. అత్యాశ, భయం, తొందరపాటే నేరగాళ్ల ఆయుధాలు : ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 2: మెదక్ జిల్లా (1) చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచమే అరచేతిలోకి వచ్చినట్లే. బ్యాంకింగ్ నుంచి ఆన్‌లైన్ షాపింగ్ వరకు.. నగదు బదిలీల నుంచి ప్రభుత్వ సేవల వరకు అన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి. అయితే ఇదే సాంకేతికతను ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు ప్రజలను లక్ష్యంగా చేసుకుని కొత్తకొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఒక్క ఫోన్‌కాల్.....