ఆగస్టు 15న కొత్త పెన్షన్లతో పాటు పాత పెన్షన్లు కూడా విడుదల చేయాలి
దివ్యాంగుల పెన్షన్‌ను 6 వేల వరకు పెంచాలి: తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 8: సిద్దిపేట జిల్లా (7) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులు తదితరులకు కొత్త పెన్షన్లు అందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో, ఇప్పటికే పెన్షన్ పొందుతున్న పాత లబ్ధిదారులకు కూడా పెరిగిన పెన్షన్‌ను వెంటనే అమలు చేసి విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం అధ్యక్షులు కెమ్మసారం...