ఈనెల 21న టిఆర్ పి అధినేత పర్యటన..

పార్టీ నియోజకవర్గ ఇంచార్జి మంకిడి రాములు  A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 18: నర్సాపూర్ (17)  ఈనెల 21న శుక్రవారం టిఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న మెదక్ జిల్లా పర్యటన కార్యక్రమం ఉంటుందని నర్సాపూర్ తాలూకా పార్టీ ఇంచార్జి మంకిడి రాములు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ  21న శుక్రవారం 9 గంటలకు మనోహరాబాద్, శివంపేట్, నర్సాపూర్, రుస్తుంపేట, అనంతరం ఎం.జి.పి గురుకుల పాఠశాల సందర్శన ఉంటుందని తెలిపారు. తర్వాతఉదయం11:15కు మహమ్మద్ నగర్, కౌడిపల్లి, కొల్చారం, మంబోజిపల్లి,...