భూభారతి పెండింగ్ దరఖాస్తులపై దృష్టి సారించాలి పారదర్శక రెవెన్యూ పాలన లక్ష్యంగా అధికారులు పనిచేయాలి
విద్యార్థినుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి కేజీబీవీలు పరిశుభ్రతకు నిలయాలుగా మారాలి A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 7: పెద్ద శంకరంపేట (6) భూభారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, పారదర్శక రెవెన్యూ పాలన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. అలాగే కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు) పరిశుభ్రతకు ఆదర్శంగా నిలవాలని, విద్యార్థినుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గురువారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్ పెద్ద శంకరంపేట మండలంలో...