అధికారులు అప్రమత్తంగా ఉండాలి – సెలవులు రద్దు
అత్యవసరమైతేనే సెలవులు మంజూరు – కలెక్టర్ ప్రతిమా సింగ్ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: 9391942254 A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జూలై 31: మెదక్ జిల్లా (30) జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అందరూ అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. అత్యవసర పరిస్థితులు మినహా అధికారులు సెలవులు పెట్టవద్దని స్పష్టం చేశారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి గూగుల్ మీట్ ద్వారా జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు....