ప్రజావాణిలో సమస్యలపై అధికారుల స్పందన
A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ (29) మనోహరాబాద్ (28) మండల కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 14 మంది అధికారులు హాజరై ప్రజల నుంచి సమస్యలు, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 6 దరఖాస్తులు అందినట్లు ఎంపీడీవో ప్రీతిరెడ్డి తెలిపారు. అందిన దరఖాస్తుల్లో 4 రెవెన్యూ శాఖకు, 2 పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినవిగా ఉన్నాయని ఆమె వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి, నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని...