భూ రీసర్వేపై అభ్యంతరాలుంటే అప్పీల్ చేసుకోవాలి

ఆరు గ్రామాల ప్రజలకు అవకాశం.. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 2: మెదక్ జిల్లా (1) జిల్లాలో భూ రీసర్వే పూర్తయిన గ్రామాల్లో భూ సమస్యలు లేదా రీసర్వేపై అభ్యంతరాలు ఉన్న రైతులు, భూ యజమానులు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అప్పీల్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. మంగళవారం మెదక్ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో...