మెదక్‌లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలకు నోటిఫికేషన్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 22: మెదక్ జిల్లా (21) ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా శాఖ నిర్వహణ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నిర్వహణ కమిటీ సభ్యుల ఎన్నికలను 2026 అక్టోబర్ 4న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి, మెదక్ రెవెన్యూ డివిజనల్ అధికారి రమాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలకు సంబంధించి తుది సభ్యుల జాబితాను కూడా ప్రచురించినట్లు వెల్లడించారు. ఎన్నికల కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1...