A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 7:08 am Posted by : A2TV NEWS

పాము కాదు రోడ్డే…!

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 10:

నర్సాపూర్ (9) ఇటీవల కురిసిన వర్షాలకు నర్సాపూర్ లోని అడవులు పచ్చటి రంగును పులుముకున్నాయి. అడవుల గుండా రోడ్డు పాము వంకలు తిరుగుతూ ఆహ్లాదకరంగా పకృతి ప్రేమికులకు కనులవిందుగా మారింది. దీనిని గమనించిన కొందరు ప్రకృతి ప్రేమికులు డ్రోన్ సహాయంతో అడవుల అందాలను ఫోటో తీయగా ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తుంది.