ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 8: మెదక్‌ జిల్లా (7) ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా అనామలీస్‌, అన్‌మ్యాపింగ్‌ జాబితాల్లో నోటీసులు జనరేట్‌ అయిన ఓటర్లకు నోటీసులు అందజేయడం, హియరింగ్‌ నిర్వహించడం, ఆమోదించిన దరఖాస్తులపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్‌రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. అనామలీస్‌, అన్‌మ్యాపింగ్‌ జాబితాల్లో నోటీసులు నమోదైన వాటిని సంబంధిత ఓటర్లకు అందజేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఈఓ ఆదేశించారు. నోటీసులు అందుకున్న వారికి నిబంధనల ప్రకారం హియరింగ్‌...