కేసుల దర్యాప్తులో జాప్యం వద్దు

పెండింగ్‌ కేసులను వేగవంతంగా పూర్తి చేయాలి.. వినాయక చవితికి పటిష్ఠ బందోబస్తు వీపీఓల సేవలను సమర్థవంతంగా వినియోగించాలి: మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 12 : మెదక్ జిల్లా (11) జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ...