జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి: న్యాయమూర్తి ఎం. హేమలత
A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 23: నర్సాపూర్ (22) సెప్టెంబర్ 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జ్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ న్యాయమూర్తి ఎం. హేమలత సూచించారు. పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి హేమలత మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, మెదక్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు, నర్సాపూర్ మండల్ లీగల్...