వినాయకున్ని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 22: నర్సాపూర్ (21) పట్టణంలోని 15 వార్డులో బాబు జగ్జీవన్ రామ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలోఏర్పాటుచేసిన వినాయకున్ని సోమవారం మున్సిపల్ చైర్మన్ లక్ష్మి రాజు యాదవ్ దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం యూత్ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు రోజు రాత్రి వార్డులోని మహిళలు, యువతులు గణనాథునికి భారీ హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ లక్ష్మీ రాజుయాదవ్, వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్లు సుధీర్ గౌడ్, శ్రీకాంత్, దావూద్, ఎమ్మార్పీఎస్...