లేబర్ కొడ్స్ రద్దు అయ్యే వరకు ఉద్యమం: సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 11: నర్సాపూర్ (10) పేదల పొట్టలు గొట్టి సంపన్నులకు సేవలు చేస్తున్న మోడీ నిరంకుశ విధానాలపై లేబర్ కొడ్స్ రద్దు అయ్యే వరకు ఉద్యమం చేస్తామని సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు హెచ్చరించారు.  కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా సంఘాల జైల్ భరో జాతీయ పిలుపులో భాగంగా సోమవారం నర్సాపూర్ పట్టణంలో చిల్డ్రన్స్ పార్క్ నుండి బస్ స్టాప్ వరకు ర్యాలీ నిర్వహించి బస్ స్టాప్ వద్ద ధర్నా, రాస్తారోకో...