ఎమ్మార్పీఎస్ జాతీయ మహాసభన విజయవంతం చేయాలి
ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా ఇన్చార్జ్ సైదులు A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 14 : నర్సాపూర్ (13) అక్టోబర్ 7వ తారీఖున అమరావతిలో జరగబోయే ఎమ్మార్పీఎస్ మండల జాతీయ మాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ సైదులు పిలుపునిచ్చారు డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం దుర్గ దాస్ మాదిగ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా ఇన్చార్జి బొజ్జ సైదులు మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన...