ఎమ్మెల్యే సునీతలక్ష్మారెడ్డికి అవమానం భగ్గుమన్న బిఆర్ఎస్ నేతలు
A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 8: నర్సాపూర్ (7) అసెంబ్లీ వద్ద మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్ లో భారాస శ్రేణులు భగ్గుమన్నారు. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ సోమవారం అసెంబ్లీ వద్ద నల్లదుస్తులతో నిరసనకు దిగిన కేటీఆర్, హరీశ్‌రావు తదితర నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ తోపులాటలో ఎమ్మెల్యే సునీతారెడ్డి పట్ల పోలీసులు అత్యంత దారుణంగా, అవమానకరంగా వ్యవహరించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన...