తొనిగండ్లలో మహిళా సమైక్య భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్

A2 న్యూస్, జూన్ 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) రామాయంపేట (29) మెదక్ నియోజకవర్గం రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సమైక్య భవనాన్ని మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ, మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ...