క్యాట్రియల్ గ్రామంలో ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు విస్తృత పర్యటన

A2 న్యూస్, జూన్ 25, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్, 24: మెదక్ నియోజకవర్గం రామయంపేట్ మండలం క్యాట్రియల్ గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎం.ఎస్.ఎస్.వో సంస్థ ఆధ్వర్యంలో ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేసిన బోర్ మోటార్లను ప్రారంభించి గ్రామ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టారు.పేట్ మండలం క్యాట్రియల్ గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎం.ఎస్.ఎస్.వో సంస్థ ఆధ్వర్యంలో...