4 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు శంకుస్థాపన

ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రైవేట్ స్థాయికి తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే పాపన్నపేటలో మత్స్యకారులకు సభ్యత్వ కార్డుల పంపిణీ – కొత్త స్ట్రీట్ లైట్ల ప్రారంభం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ A2న్యూస్, జూలై 17, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ (16) మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. గురువారం ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఆర్థిక సహాయ...