మైనర్ బాలికపై లైంగిక దాడి కేసు: నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

A2 న్యూస్, జూన్ 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్(29) మైనర్ బాలికపై లైంగిక దాడి, అపహరణకు పాల్పడిన నిందితుడికి పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజ్ కిషోర్ (25) మనోహరాబాద్ మండలంలో అద్దెకు ఉంటూ కూలి పనులు చేసేవాడు. అదే ఇంటి యజమాని 15 ఏళ్ల కుమార్తెతో పరిచయం పెంచుకుని, ప్రేమ పేరుతో ఆమెను నమ్మించి అనంతరం బలవంతంగా...