మెదక్‌ను జీరో యాక్సిడెంట్ జోన్‌గా తీర్చిదిద్దాలి

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 30: మెదక్ జిల్లా (29)జిల్లాను జీరో యాక్సిడెంట్ జోన్‌గా తీర్చిదిద్దడంతో పాటు మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రోడ్డు ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలనపై అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, జిల్లా అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి సైన్ బోర్డులు,...