ఇంటర్ జోనల్ టీ20 క్రికెట్ టోర్నీలో మెదక్ పోలీసుల జయకేతనం

ఫైనల్లో సిరిసిల్లపై 56 పరుగుల తేడాతో ఘన విజయం – విజేత జట్టుకు ఎస్పీ ఘన సన్మానం A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 30 : మెదక్ జిల్లా: కరీంనగర్‌లో నిర్వహించిన ఇంటర్ జోనల్ టీ20 క్రికెట్ టోర్నమెంట్‌లో మెదక్ జిల్లా పోలీస్ జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ పోరులో సిరిసిల్ల పోలీస్ జట్టుపై 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా విజేత జట్టు సభ్యులను శుక్రవారం మెదక్...