ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణలో మెదక్ జిల్లా ముందంజ
ప్రత్యేక కార్యదర్శి గంగాధర్ పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షలు.. పటిష్ట చర్యలు: కలెక్టర్ ప్రతిమాసింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 30 : మెదక్ జిల్లా (29) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియలో మెదక్ జిల్లా అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారని ఆర్‌అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శి గంగాధర్ ప్రశంసించారు. శనివారం మెదక్ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అధ్యక్షతన రెవెన్యూ, నేషనల్ హైవే అధికారులతో ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణ పురోగతిపై సమీక్ష సమావేశం...