ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్‌లో మెదక్ జిల్లా 100 శాతం పూర్తి
మెదక్‌లో 91.51 శాతం.. నర్సాపూర్‌లో 89.59 శాతం ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 12: మెదక్ జిల్లా (11) ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా మెదక్ జిల్లాలో ఎన్యూమరేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తయిందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మంగళవారం ఆమె ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమం జూన్ 25న ప్రారంభమైందని, తొలిదశలో జూన్ 25 నుంచి 30 వరకు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ...