మంగళపర్తి లోఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు… బహుజన పోరాటాలకు ప్రతీక
భావితరాలకు చాకలి ఐలమ్మ ఆదర్శం అణగారిన వర్గాల ఆత్మగౌరవం A2 న్యూస్, తూప్రాన్ ప్రతినిధి (పెద్దింటి సత్యం) సెప్టెంబర్ 11: తూప్రాన్ (10) తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను గురువారం మంగళపర్తిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, రజక సంఘం సభ్యులు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.కార్యక్రమంలో రజక...