చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి: కొల్చారం ఎస్సై మొయినుద్దీన్

A2న్యూస్, నర్సాపూర్ (కొల్చారం) ప్రతినిధి (బుచ్చన్న) సెప్టెంబర్ 16: కొల్చారం (15) చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలో చోటుచేసుకుంది. కొల్చారం మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన చాకలి బిక్షపతి (40), తండ్రి కిష్టయ్య, కులం చాకలి, వృత్తి వ్యవసాయం. ఈ నెల 13వ తేదీ సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో కోనాపూర్ గ్రామ శివారులోని మంజీరా నది వాగులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలు పడుతుండగా...