మెదక్ జిల్లాలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలపై మెరుపుదాడులు
15 డొమెస్టిక్, ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ స్వాధీనం అక్రమ రీఫిల్లింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: జిల్లా పౌరసరఫరాల అధికారి పి. నిత్యానందం A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 2: మెదక్ (1) మెదక్ జిల్లా వ్యాప్తంగా అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల అధికారి పి. నిత్యానందం హెచ్చరించారు. నమ్మదగిన సమాచారం మేరకు ఆగస్టు 1న చేగుంట మండలంలోని మక్కరాజుపేట గ్రామంలో సివిల్ సప్లై ఇన్స్పెక్టర్, రెవెన్యూ సిబ్బంది, పోలీసు అధికారులతో...