హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

5 వేల జరిమానా విధించిన మెదక్ జిల్లా న్యాయస్థానం A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 25: మెదక్ జిల్లా (24) మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు 5 వేల జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. నిందితుడికి శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి, సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు అభినందించారు. పోలీసులు తెలిపిన వివరాల...