కన్నతల్లిని హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు

5 వేల జరిమానా విధించిన జిల్లా న్యాయస్థానం – కేసును సమర్థంగా విచారించిన పోలీసు అధికారులకు ఎస్పీ అభినందనలు A2న్యూస్, జులై 9, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) టేక్మాల్ (8)  మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని ఎల్పుగొండ గ్రామంలో కన్నతల్లిని హత్య చేసిన కేసులో నిందితుడు మోహన్ గారి సుదర్శన్‌కు జిల్లా ప్రధాన న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఎస్పీ వివరాల ప్రకారం... సుదర్శన్ మద్యానికి బానిసై తరచూ తన...