ప్రజల పోరాటాల ఫలి తంగానే తెలంగాణ విమోచనం తహసీల్దార్ : శ్రీనివాస్ చారి
A2న్యూస్ నర్సాపూర్ (కొల్చారం) ప్రతినిధి సెప్టెంబర్ 18: కొల్చారం (17) మండల వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ శ్రీనివాస్ చారి, మండల అభివృద్ధి కార్యాలయం వద్ద అభివృద్ధి అధికారి ఉన్నసా బేగం ఆయా కార్యాలయం వద్ద ఆయాఅధికారులు, పిఎసిఎస్ ల వద్ద చైర్మన్లు, గ్రామ పంచాయతీల గ్రామ సర్పంచ్లు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ చారిమాట్లాడుతూ. భారతదేశానికి 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, హైదరాబాద్ సంస్థానంలో నిజాం...