దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోం
ఎస్ ఎఫ్ మెదక్ జిల్లా కన్వీనర్ మాశివనోళ్ల నాగరాజు A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 15 : నర్సాపూర్ (14) దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోమని ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ ఎఫ్ మెదక్ జిల్లా కన్వీనర్ మాశివనోళ్ల నాగరాజు అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళితుల ఆత్మ గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు, చర్యలు ఎవరు చేసినా సహించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన...