మెదక్‌ను నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం

అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధే లక్ష్యం పేదలకు సంక్షేమ పథకాలు.. నియోజకవర్గానికి భారీగా అభివృద్ధి నిధులు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 22: మెదక్ జిల్లా (21)మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసి రాష్ట్రంలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సోమవారం...