అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం పోరాటం చేద్దాం
ఎం.ఆర్.పి.ఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు మైసగల్ల బుచేంద్ర మాదిగ A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 28: నర్సాపూర్ (27) అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం పోరాటం చేద్దామని ఎం.ఆర్.పి.ఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు మైసగల్ల బుచేంద్ర మాదిగ అన్నారు. గురువారం పెద్దలోడి గ్రామంలోని మాదిగ యువతతో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎం.ఆర్.పి.ఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు మైసగల్ల బుచేంద్రమాదిగమాట్లాడుతూబడుగుబలహీనవర్గాలకోసం,అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం పాటుపడాలనిపిలుపునివ్వడం జరిగింది. మండల కమిటీ నిర్మాణంలో, భవిష్యత్తులో మందకృష్ణ మాదిగచేసేపోరాటంలోభాగస్వాములు కావాలని తెలిపారు....