బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలిద్దాం..

ఆపరేషన్ ముస్కాన్–XIIలో పది రోజుల్లో 34 మంది చిన్నారుల రక్షణ జిల్లా వ్యాప్తంగా 22 కేసుల నమోదు ఆర్థిక ఇబ్బందులు ఉన్న చిన్నారులకు ప్రభుత్వ హాస్టళ్లలో ప్రవేశం కల్పిస్తాం: అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ A2న్యూస్, జులై 11, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (10)రాష్ట్రవ్యాప్తంగా జూలై 1 నుంచి చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్–XII కార్యక్రమం మెదక్ జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా కొనసాగుతోందని, బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి శాఖ సమిష్టిగా కృషి చేయాలని...