చట్టబద్ధంగా, పారదర్శకంగా ఫిర్యాదుల పరిష్కారం

ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలి: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 25 : మెదక్ జిల్లా (24)  ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదుపై చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఒక్కో అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ.. ఫిర్యాదుదారుల...