భూ రికార్డుల పైన విచారణ జరిపించాలి: ఎంపీ రఘునందన్ రావు

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 3: నర్సాపూర్ (2) ధరణి, భూభారతి రికార్డుల పైన విచారణ జరిపించాలని అలాగే స్వతంత్ర సంస్థతో 22/A భూములపై విచారణ జరిపించి రైతులకు భూ యజమానులకు న్యాయం జరిపించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మెదక్ జిల్లా డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్...