1950కు ఎస్ ఎం ఎస్ పంపి ఓటు వివరాలు తెలుసుకోండి– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 1: మెదక్ జిల్లా (31)ఓటరు నమోదు వివరాలను తెలుసుకోవడం ఇప్పుడు మరింత సులభమైందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ఆగస్టు 3వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఇంకా కేవలం మూడు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉన్నందున, ప్రతి ఓటరు...