కేజీబీవీ టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాం: అదనపు కలెక్టర్ నగేష్

A2న్యూస్, జూలై 15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (14) జిల్లా కేంద్రం కస్తూరిబా  గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) మరియు ఇతర సంక్షేమ విద్యాసంస్థలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. గతంలో జారీ చేసిన ప్రకటన మేరకు కోడ్ చేసిన గుత్తేదారుల సమక్షంలో కలెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో టెండర్లను నిర్వహించారు. జిల్లాలోని 19 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, 6 తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల వసతిగృహాలు, ఒక...