కాళోజీ సేవలు చిరస్మరణీయం
తెలంగాణ యాసలో రచనలతో ప్రజలను చైతన్యపరిచిన ప్రజాకవి: జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 10: మెదక్ జిల్లా (9) తెలంగాణ యాసలో సామాజిక రచనలు చేస్తూ ప్రజలను చైతన్యపరిచిన ప్రజాకవి, సామాజిక ఉద్యమకారుడు కాళోజీ నారాయణరావు సేవలు చిరస్మరణీయమని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు. డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్, బీసీ సంక్షేమ...