సామాజిక బాధ్యతను చాటిన ప్రజాకవి కాళోజీ

‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’ — ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి రాము సెప్టెంబర్ 10: మెదక్ జిల్లా (9) ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్‌ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాళోజీ సాహిత్య, సామాజిక సేవలను స్మరించుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. “పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది” అంటూ కాళోజీ తన...